¡Sorpréndeme!

మెరుపు దాడి అనంతరం శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద దృశ్యాలు | Operation Sindoor | Asianet News Telugu

2025-05-07 7,320 Dailymotion

భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ 9 ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది. పీఓకేలో ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేయడంతో పాక్ ఎదురు దాడికి సిద్ధమైంది. ఈ జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో, కీలకమైన ప్రదేశాల్లో భారీ బలగాలను ఇండియన్ ఆర్మీ మోహరించింది. కాగా, శ్రీనగర్ లోని లాల్ చౌక్ ఉదయం వేళ ఇలా ఉంది.

#OperationSindoor #indianarmy #airstrike #indiavspakistan #national #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️